Saturday, December 7Lend a hand to save the Planet
Shadow

Tag: Asia’s largest tulip garden

Srinagar Tulip Garden | ఆసియాలోనే అతి పెద్దదైన తులిప్ గార్డెన్.. ప్రజల కోసం తెరిచిన అధికారులు

Srinagar Tulip Garden | ఆసియాలోనే అతి పెద్దదైన తులిప్ గార్డెన్.. ప్రజల కోసం తెరిచిన అధికారులు

General News
Srinagar Tulip Garden | శ్రీన‌గ‌ర్  లోని ఆసియాలోనే అతిపెద్ద‌దైన తులిప్ గార్డెన్ ప్ర‌జ‌ల‌కోసం శ‌నివారం నుంచి తెరిచారు. దాల్ సరస్సు, జబర్వాన్ హిల్స్ మధ్య ఈ తులిప్ గార్డెన్ ఉంది. గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ (Tulip Garden) వివిధ రంగుల తులిప్ పుష్పాలు పూయడం ప్రారంభించడంతో భూత‌ల స్వ‌ర్గంలా క‌నిపిస్తోంది.ఫ్లోరికల్చర్ శాఖ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. "తులిప్ గార్డెన్‌ను ప్రజల కోసం తెరిచారు" తులిప్ పూవులు దశలవారీగా పుష్పిస్తాయి. తద్వారా పువ్వులు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తోటలో ఉంటాయి. "తోట పూర్తిగా వికసించినప్పుడు, తులిప్‌ల ఇంద్రధనస్సుగా క‌నిపిస్తుంది. అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 68 రకాల తులిప్‌లకు అద‌నంద‌గ‌ ఈ ఏడాది ఐదు కొత్త రకాల తులిప్‌లను చేర్చినట్లు అధికారులు తెలిపారు. మరో రెండు లక్షల పుష్పాల‌ను జోడించి...