Bajaj CNG Bike | మరో రెండు నెలలు ఆగండి.. బజాజ్ సీఎన్జీ బైక్.. వచ్చేస్తోంది..
Bajaj CNG Bike | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో వచ్చే జూన్ లోనే భారత్ లోనే మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో నడిచే బైక్ ను లాంచ్ చేయనుంది. మిగతా పెట్రోల్ బైక్ లకంటే అత్యధిక మైలేజీని ఇవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలిగించని ఉద్గారాలను ఈ బైక్ విడుదల చేస్తుంది. అత్యధిక మైలేజీ కోరుకునేవారిని ఆకట్టుకునేలా కొత్త బైక్ ఉంటుందని, ప్రత్యేకమైన బ్రాండ్‌తో విడుదల చేయాలని భావిస్తున్నామని…