
Honda Activa | అదిరిపోయే ఫీచర్లతో యాక్టీవా ఈవీ స్కూటర్ వచ్చేసింది.. సేల్స్, రేంజ్, చార్జింగ్ టైం వివరాలు..
Honda Activa | ఈవీ కొనుగోలుదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హోండా యాక్టీవా ఎలక్ట్రిక్ స్కూటర్ మరికొద్దిరోజుల్లో మన ముందుకు రాబోతోంది. లాంచ్ కు ముందే ఈ స్కూటర్ లోని ఫీచర్లను కంపెనీ వెల్లడించింది.యాక్టివా ఇ (Honda ActivaE ), యాక్టీవా క్యూసి1 (Honda Activa QC1 ) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో హోండా కంపెనీ EV మార్కెట్‌లో అడుగు పెట్టింది. ఈ రెండు స్కూటర్‌లు విభిన్న వినియోగదారుల అసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. అయితే ఈ రెండు మోడల్‌లు యాక్టివా పెట్రోల్ వేరియంట్ డిజైన్ తో పోల్చితే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. Active e, QC1 అవి ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉంటాయి అనే దానిపై మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.హోండా యాక్టివా ఇ, QC1 — బ్యాటరీ ప్యాక్‌లురెండింటి మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఏమిటంటే స్కూటర్లలో పొందుపరిచిన బ్యాటరీ ప్యాక్‌లు. హోండా యాక్టివ్ e రెండు 1.5kWh బ్య...