Tag: dragon fruit benefits in telugu
Dragon Fruit Benefits | డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలా? దీని ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!
Dragon fruit benefits in telugu | నేటి యాంత్రిక జీవనంలో ఆరోగ్యంగా ఉండటం ఒక పెద్ద సవాల్‌గా మారిపోయింది. అందుకే పోషకాల గనిగా పిలువబడే “సూపర్ ఫుడ్స్” మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. అలాంటి పండ్లలో ఒకటి డ్రాగన్ ఫ్రూట్. బయట గులాబీ రంగులో, లోపల తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే ఈ పండు చూడటానికి వింతగా కనిపించినా.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. గుజరాత్ ప్రభుత్వం దీనికి ‘కమలం’ అని […]
