పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పేయండి! 2026లో 150 కి.మీ+ రియల్ రేంజ్ ఇచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే! – 150 km range electric scooters
150 km range electric scooters | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో 2026 ఒక విప్లవాత్మక సంవత్సరంగా నిలుస్తోంది. గతంలో ఈవీ అనగానే ‘రేంజ్ (మైలేజీ) ‘ విషయంలో ఆందోళన.. భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ టెన్షన్ తీరిపోయింది. కేవలం ల్యాబ్ పరీక్షల్లోనే (IDC) కాకుండా, రద్దీగా ఉండే పట్టణ రోడ్లపై కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాస్తవ రేంజ్ (Real Range) అందించే స్కూటర్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. Simple…
