Wednesday, March 19Lend a hand to save the Planet
Shadow

Tag: Eucalyptus oil

యూకలిప్టస్: దగ్గు జలుబును నయం చేసే దివ్యౌషధం

యూకలిప్టస్: దగ్గు జలుబును నయం చేసే దివ్యౌషధం

General News
వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు, శీతల గాలుల కారణంగా జలుబు, ఫ్లూ వైరస్‌లు సోకడానికి అవకాశాలెక్కువ. అయితే ఫ్లూని ఎదుర్కోవటానికి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు మనకు అందుబాటులో ఎన్నో ఉన్నాయి. అందులో యూకలిప్టస్ ప్రధానమైనది.యూకలిప్టస్ వేగంగా పెరిగే సతత హరిత వృక్షం. దీని శాస్త్రీయనామం.. యూకలిప్టస్ గ్లోబులస్. అలాగే దీనిని ఏకలిప్త, సుగంధ పత్ర, బ్లూ గమ్, యూకలిప్టస్, యూకేలిప్టస్, యుక్కాలిమారం, నీలగిరి, జీవకము, తైలపర్ణ, నీలనిర్యాస అనే పేర్లతోనూ పిలుస్తారు..భారతీయ ఆయుర్వేదంతోపాటు చైనీస్, ఇతర యూరోపియన్ ఔషధాల్లో యూకలిప్టస్ నూనెను అనేక రకాల రుగ్మతలకు చికిత్స చేయడానికి వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. యూకలిప్టస్ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివాటికి యూకలిప్టస్ మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్: యూకలిప్టస్ లో 400 విభిన్న జాతులు ఉన్నాయి..అందులో యూకలిప్టస్ గ్లోబులస్ జాతి మొ...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..