35 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్
omega Seiki త్రీ వీలర్ల కోసం Log9 కంపెనీ తో ఒప్పందం
లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీ Omega Seiki Mobility (OSM) అలాగే Log9 Materials దేశంలోని ప్రధాన నగరాలు/పట్టణాలలో మొత్తం 10,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను మోహరించేందుకు తమ భాగస్వామ్యాన్ని కుదుర్చకున్నాయి. Rage+ Rapid Electric Three Wheelers లను విస్తరించడానికి ఈ రెండు కంపెనీలు ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లు కేవలం 35 నిమిషాల్లో ఈ త్రీ-వీలర్‌ల బ్యాటరీలను చార్జ్ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి.లాస్ట్-మైల్ డెలివరీ కోసం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు ఊహించిన డిమాండ్ కారణంగా OSM, Log9 సంస్థలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.150 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి.
ఈ భాగస్వామ్యం గురించి ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకు...