Kacche Raaste : కాంక్రీట్ జంగిల్కు దూరంగా.. పిల్లల కోసం ఒక అసలైన ప్రకృతి బడి!
Kacche Raaste | నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలు స్మార్ట్ఫోన్లు, మాల్స్, ఏసీ గదులకే పరిమితమైపోతున్నారు. అసలైన మట్టి వాసన, పక్షుల కిలకిల రావాలు, ఆవు, గేదెల పిలుపులు వారికి దూరమవుతున్నాయి. ఈ అంతరాన్ని పూడ్చేందుకు, ప్రకృతి ఒడిలో జంతువులతో కలిసి గడిపే ఒక అద్భుతమైన వేదికగా ‘కచ్చే రాస్తే’ (Kacche Raaste) ఆవిర్భవించింది. ఇది కేవలం ఒక విహారయాత్ర కాదు.. ఇదొక అనుభవం! ఎవరి కోసం ఈ ‘కచ్చే రాస్తే (Kacche Raaste )’?…
