465 కి.మీ రేంజ్ తో Nexon EV 2023 లాంచ్..
ధరలు రూ 14.74 లక్షల నుండి ప్రారంభం Nexon EV 2023: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ దూసుకుపోతోంది తాజాగా టాటా నెక్సాన్ ఈవీ 2023ని గురువారం విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోడల్ ధర రూ. 14.74 లక్షలతో మొదలై రూ.19.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). గతంతో పోలిస్తే స్టైలిష్ లుక్స్, లగ్జరీ ఇంటీరియర్స్, సన్ రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్ సిస్టం వంటి హైటెక్ ఫీచర్లతో కొత్త ఈవీ వచ్చింది….