Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: ola s1 x delivery

సరికొత్త Ola S1 X+ డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

సరికొత్త Ola S1 X+ డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

E-scooters
బెంగళూరు : భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు దేశవ్యాప్తంగా Ola S1 X+ డెలివరీలను ప్రారంభించింది. ఇటీవలే లాంచ్ అయిన S1 X+ ఇప్పుడు ప్రముఖ ICE స్కూటర్ ధరతో సమానంగా కేవలం రూ.89,999 లభిస్తోంది. ఈ మోడల్ పై కంపెనీ ఏకంగా రూ.20,000 ఫ్లాట్ క్యాష్ పరిమిత సమయ తగ్గింపునిస్తున్నారు.ఉన్నతమైన Gen 2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన Ola S1 X+ ప్రముఖ ICE స్కూటర్‌కు సమానమైన ధరను కలిగి ఉండడం విశేషం.. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యుత్తమ పెర్ఫార్మన్స్, అధునాతన సాంకేతికతతో కూడా ఫీచర్లు, అద్భుతమైన రైడ్ నాణ్యతను అందిస్తుంది. ఈ స్కూటర్ 3kWh బ్యాటరీతో వస్తుంది. 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ని ఇస్తుంది. సమర్థమైన 6kW మోటార్‌తో, S1 X+ కేవలం 3.3 సెకన్లలోనే 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 90 kmph వేగంతో ప్రయాణించగలదు. ఓలా క్యాష్ బ్యాక్ ఆఫర్లు కంపెనీ 'డిసెంబర్ టు రిమెంబర్' క్యాంపెయిన్‌ల...