Harithamithra Telugu News

Monday, February 16Lend a hand to save the Planet
Shadow

Tag: paddy bonus Telangana

Fine Rice Bonus | రైతులకు భారీ ఊరట.. సన్నవడ్ల బోనస్‌గా ₹514 కోట్ల విడుదల

Fine Rice Bonus | రైతులకు భారీ ఊరట.. సన్నవడ్ల బోనస్‌గా ₹514 కోట్ల విడుదల

వ్యవసాయ వార్తలు
రైతులకు శుభవార్త చెప్పిన Telangana Governmentతెలంగాణలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవడ్ల బోనస్ (Fine Rice Bonus) నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.514.36 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో సన్నవడ్లు పండించిన లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి బోనస్ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, సన్నవడ్లు విక్రయించిన 2.17 లక్షల మంది రైతులకు ఈ బోనస్ అందించబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే క్వింటాల్‌కు ₹500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బకాయిలను విడుదల చేయడంతో రైతులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బోనస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP)కి అదనంగా ఇవ్వబడు...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..