ఆంధ్రాలో ‘వారీ’ విప్లవం: ₹8,175 కోట్లతో దేశంలోనే అతిపెద్ద లిథియం-అయాన్ గిగాఫ్యాక్టరీ! – Waaree Energies Lithium-ion Gigafactory
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ దేవీయ పునరుత్పాదక ఇంధన సంస్థ వారీ ఎనర్జీస్ (Waaree Energies), రాష్ట్రంలో భారీ పెట్టుబడితో సమగ్ర లిథియం-అయాన్ బ్యాటరీ గిగాఫ్యాక్టరీ (Waaree Energies Lithium-ion Gigafactory ) ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మారడమే కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ హబ్ అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ఈ చారిత్రాత్మక…
