వేసవిలో మీ మొక్కలు వాడిపోకుండా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి! (Summer Plant Care Tips)
Summer Plant Care Tips | హరితమిత్ర డెస్క్: భారతదేశంలో వేసవి కాలం అంటేనే భానుడి భగభగలు. ఈ సెగ మనుషులకే కాదు, మనం ప్రాణప్రదంగా పెంచుకునే మొక్కలకు కూడా ప్రాణసంకటమే. ఎండ తీవ్రతకు ఆకులు మాడిపోవడం, మొక్కలు ఎండిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఈ వేసవి తాపం నుండి మీ ఇంటి మొక్కలను ఎలా కాపాడుకోవాలో చూద్దాం.. 1. ఎండ తగిలేలా కుండీలను సర్దుకోండి Gardening in Summer : సూర్యుని కోణం మారుతున్న…
