Vida V1 Plus : రూ. లక్ష లోపే విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్..
Vida V1 Plus: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ విడ నుంచి మరో మోడల్ వీ 1 ప్లస్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. విడా ఎలక్ట్రిక్ వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత్ లో రూ. 97,800 ప్రారంభ ధరతో తీసుకువస్తూ.. మార్కెట్ లో మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ Vida V1 Plus Electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో మార్కెట్…
