Warangal Market Prices | వరంగల్ మార్కెట్‌లో మిర్చి రికార్డు ధర @₹37,000!
కలెక్టర్ పర్యవేక్షణ.. రైతులకు కీలక సూచనలు Warangal Market Prices Today | ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో మార్కెట్ ధరలను పరిశీలిస్తే మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి. మిర్చి (దేశి రకం): ఫిబ్రవరి 19న ఈ రకం క్వింటాల్‌కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 20వ తేదీన గరిష్ట ధర…
