Harithamithra Telugu News

Joy e-bike

Joy e-bikeపై య‌మ క్రేజీ

గ‌త నెల‌లో 446% అమ్మకాల వృద్ధి ప్రముఖ ఇ-బైక్ తయారీదారులు, వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీ లిమిటెడ్ కు చెందిన‌ Joy e-bike పై యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. జూలై 2021 లో ఏకంగా 446% అమ్మకాల పెర‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. Joy e-bike ప్రస్తుతం హరికేన్, థండర్ బోల్ట్ మరియు స్కైలైన్ వంటి మోడ‌ల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి టాప్ స్పీడ్ 90 కి.మీ. ఉంటుంది. Joy e-bike జూలై 2021 లో పెద్ద‌మొత్తంలో…

Read More
yulu dex electric scooter

మ‌రో ఎల‌క్ట్రిక్ మోపెడ్ వ‌స్తోంది.

యూలు సంస్థ నుంచి DEX electric scooter సింగిల్ చార్జిపై 60కి.మి స‌రుకుల డెలివరీ కోసం యులు సంస్థ ఓ ఎల‌క్ట్రిక్ మోపెడ్‌ను విడుద‌ల చేసింది. ఇది సింగిల్ చార్జిపై 60-కిమీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. దీనికి DEX electric scooterగా నామ‌క‌రణం చేశారు. యులు డిఎక్స్ అనేది చిరువ్య‌పారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని కంపెనీ పేర్కొంది. ఇది డెలివరీ బ్యాయ్‌ల ఇంధ‌న ఖర్చులను దాదాపు 35-40%వరకు తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. ఇ-మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ అయిన యులు తాజాగా…

Read More
Quanta

స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike

Quanta electric bike   Gravton మోటార్స్ సంస్థ స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. గ్రావ్టన్ మోటార్స్ అనే సంస్థ 2016లోనే స్థాపించబ‌డింది. ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌స్తుతం స‌రికొత్త రూపంలో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయగలిగారు. అయితే ఇది వాహనం ఒక స్కూటర్, బైక్…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates