Harithamithra Telugu News

Ola Electric

Ola Electric సంచలనం: ₹49,999 కే ఎలక్ట్రిక్ స్కూటర్.. మార్చి 31 వరకు అదిరిపోయే ఆఫర్లు!

Ola Electric EndICEAge campaign offers 2026 | దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) భారీ ప్రణాళికను ప్రకటించింది. #EndICEAge క్యాంపెయిన్‌లో భాగంగా తమ పోర్ట్‌ఫోలియోలోని వివిధ మోడళ్లపై ₹50,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. కేవలం ₹49,999 ప్రారంభ ధరతో స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్లు మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యమైన ధరల వివరాలు: వినియోగదారుల కోసం Ola…

Read More
Vida VX2 Plus KKR Limited Edition

వీడా (VIDA) నుండి ‘VX2 ప్లస్ KKR’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల! -IDA VX2 Plus

IDA VX2 Plus KKR Limited Edition : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం వీడా (VIDA), ఐపీఎల్ అభిమానుల కోసం ఒక అదిరిపోయే వార్తను మోసుకొచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో తమ భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని, ప్రత్యేకంగా “VX2 ప్లస్ KKR లిమిటెడ్ ఎడిషన్” (IDA VX2 Plus KKR Limited Edition) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన కేకేఆర్…

Read More
TVS Orbitor V1

కేవలం ₹49,999 కే TVS Orbitor V1 ‘BaaS’ మోడల్‌తో బ్యాటరీ టెన్షన్ ఇక లేదు..

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company కొత్త ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ (TVS Orbitor V1) ను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) అనే వినూత్న మోడల్‌తో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర ₹49,999 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించారు. ఇది కేంద్ర ప్రభుత్వ PM e-Drive Scheme సబ్సిడీతో కలిపి నిర్ణయించిన…

Read More
Kinetic Engineering

Kinetic EV దూకుడు: రూ. 40 కోట్ల నిధులతో ఈవీ రంగంలోకి రీ-ఎంట్రీ.. –

మార్కెట్లోకి ‘కైనెటిక్ DX’ ఎలక్ట్రిక్ స్కూటర్! భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన ‘కైనెటిక్’ బ్రాండ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యంగా భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (Kinetic Engineering Ltd – KEL) తన ప్రమోటర్ గ్రూప్ నుండి రూ. 40 కోట్ల తాజా మూలధనాన్ని సేకరించింది. ఈ పెట్టుబడితో కంపెనీలో ప్రమోటర్ల వాటా ఏకంగా 65 శాతానికి పెరగడం, సంస్థ భవిష్యత్తుపై వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఎలక్ట్రిక్…

Read More
TVS iQube టీవీఎస్ మోటార్ ఫిబ్రవరి 2026లో 31,600 ఈ-స్కూటర్లను విక్రయించి మార్కెట్ లీడర్‌గా నిలిచింది.

TVS iQube Sales | ఈవీ మార్కెట్‌లో టీవీఎస్ ‘ఐక్యూబ్’ ప్రభంజనం: 28% వాటాతో నంబర్ 1..

TVS iQube sales Feb 2026 | హరితమిత్ర డెస్క్: భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Co) తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2026 ఫిబ్రవరిలో 31,600 యూనిట్ల రికార్డు విక్రయాలతో టీవీఎస్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 67% వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ ముఖ్యాంశాలు: టీవీఎస్ దూకుడు: TVS iQube, TVS Orbiter మోడళ్లకు పెరుగుతున్న…

Read More
Ola Electric

ఓలా ఎలక్ట్రిక్ ధమాకా ఆఫర్: పాత స్కూటర్ ఇస్తే కొత్తదానిపై రూ. 50,000 డిస్కౌంట్.. ‘Ola Insiders’ షురూ!

Harithamithra : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) తన 10 లక్షల మందికి పైగా ఉన్న కస్టమర్ల కోసం సరికొత్త ‘ఓలా ఇన్‌సైడర్స్’ (Ola Insiders) కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా పాత కస్టమర్లు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకోవడమే కాకుండా, కొత్త కొనుగోళ్లు, రిఫరల్స్ ద్వారా భారీ ప్రయోజనాలను పొందవచ్చు. Ola Insiders : అప్‌గ్రేడ్ చేసుకుంటే రూ. 50,000 లాభం! ఓలా Gen…

Read More
Suzuki e-Access Electric Scooter specs

Suzuki e-Access ఈవీ స్కూట‌ర్‌పై 7 ఏళ్ల వారంటీ, 60% బైబ్యాక్ గ్యారెంటీ!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మిశ్ర‌మ స్పంద‌న ఎందుకు? అధిక ధర ప్రభావమా? భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Suzuki Motor Corporation తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access‌ (Suzuki e-Access Electric Scooter) తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ప్రారంభ అమ్మకాలు కంపెనీ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్క‌డ గ‌మ‌నించాలి.. అమ్మకాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి? Society of Indian Automobile Manufacturers…

Read More
150 km range electric scooters 2026 India.

పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పేయండి! 2026లో 150 కి.మీ+ రియల్ రేంజ్ ఇచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే! – 150 km range electric scooters

150 km range electric scooters | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో 2026 ఒక విప్లవాత్మక సంవత్సరంగా నిలుస్తోంది. గతంలో ఈవీ అనగానే ‘రేంజ్ (మైలేజీ) ‘ విషయంలో ఆందోళన.. భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ టెన్షన్​ తీరిపోయింది. కేవలం ల్యాబ్ పరీక్షల్లోనే (IDC) కాకుండా, రద్దీగా ఉండే పట్టణ రోడ్లపై కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాస్తవ రేంజ్ (Real Range) అందించే స్కూటర్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. Simple…

Read More
Yamaha EC-06 vs River Indie

Yamaha EC-06 vs River Indie : ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ఫుల్? ధర, ఫీచర్ల తేడాలు ఇవే..

Yamaha EC-06 vs River Indie | ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) అధికారికంగా భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ఇటీవ‌లే అడుగుపెట్టింది. తన తొలి ఈ-స్కూటర్ EC-06ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, ఈ స్కూటర్ పూర్తిగా భారత్‌కు చెందిన స్టార్టప్ ‘రివర్’ (River) రూపొందించిన ‘ఇండీ’ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించింది. చూడటానికి రెండు స్కూటర్లు ఒకేలా అనిపించినా, వీటి మధ్య ఐదు ముఖ్య‌మైన‌ తేడాలు ఉన్నాయి. Yamaha EC-06 vs…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates