MGNREGA : మహారాష్ట్ర రైతన్నలకు శుభవార్త: వ్యవసాయ రోడ్లకు 100% యాంత్రిక నిర్మాణం

ముంబై, డిసెంబర్ 8: మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల రైతులకు ఉపశమనం కల్పించే దిశగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.…