Harithamithra Telugu News

Solar Village

Solar Village | సోలార్ ప్యానెళ్లు పెడితే రూ. కోటి బహుమతి!

తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం భారీ న‌జ‌రానాను ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అందించింది. దేశంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘మోడల్ సోలార్ విలేజ్’ పైలట్ ప్రాజెక్టులలో భాగంగా తెలంగాణ‌లోని ములుగు జిల్లాలోని ఎనిమిది గ్రామాలను (Solar Village) కేంద్రంంలోని మోదీ ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కోటి బ‌హుమ‌తి అంద‌జేయ‌నున్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ వినియోగం…

Read More
Solar Village

Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా రికార్డు Hyderabad : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామం(Solar Village) గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లి (KondareddyPalli) గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న‌ కొండారెడ్డిపల్లి దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీ రెడ్కో(TG REDCO) ద్వారా రూ…

Read More
PM Surya Ghar Yojana

PM Surya Ghar Yojana : సోలార్ ప్యానెల్​తో మీ ఇంటికి వెలుగునివ్వడి.. ఉచిత విద్యుత్ పథకం కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

PM Surya Ghar Yojana : దేశంలో స్వచ్ఛమైన, పర్యావరణహితమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్తు (Free Current) ను అందిస్తారు. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుంది. కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందాలనుకుంటే.. సోలార్ రూఫ్ టాప్​ ద్వారా ఉచితంగా విద్యుత్​ను పొందాలనుకుంటే…

Read More
NTPC

NTPC | 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు

తెలంగాణకు NTPC శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ (నేషనల్​ థర్మల్​ పవర్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా).. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ భవిష్యత్ ప్రణాళికలను గురుదీప్​ సింగ్ వివరించారు. తెలంగాణ లో సౌర (Solar Power),…

Read More
Solar Power

తెలంగాణలో భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి – Solar Power Project

Telangana Solar Power Project | రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు….

Read More
solar

Solar Plan | గృహ వినియోగదారులకు బంపర్ ఆఫర్: 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

Solar Plan in Bihar | : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కీలక ప్రకటన చేశారు. విద్యుత్ వినియోగదారులు ఇకపై 125 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు దీంతో విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోషల్ మీడియాలో ఇలా రాశారు – ‘మేము మొదటి నుంచి అందరికీ చౌక ధరలకు విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పుడు ఆగస్టు 1, 2025…

Read More
Telangana Budget 2025

Telangana Budget 2025 -26: మహిళలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు

Telangana Budget 2025 : తెలంగాణలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణను బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని నిర్ణయం…

Read More
Tata Power

Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎన‌ర్జీ రంగంలో టాటా సంస్థ‌ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో వచ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల‌ని ప్రభుత్వం పెట్టుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశ‌గా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర‌ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల…

Read More
PM Surya Ghar Muft Bijli Yojana

Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు

Budget 2025 : పునరుత్పాదక ఇంధన పరివర్తనపై కేంద్రం తన నిబద్ధతను చాటుకుంది. కేంద్ర బడ్జెట్ 2025-26 ఫిబ్రవరి 1న పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ (renewable energy) కు రూ. 26,549.38 కోట్లు కేటాయించింది. ఇది ఏడాది క్రితం రూ. 17,298.44 కోట్ల సవరించిన అంచనాలతో పోలిస్తే 53.48% పెరిగింది. FY21 నుండి కేటాయింపులు 904% పెరిగాయి. ఈ మొత్తంలో రూ.24,224.36 కోట్లను సౌరశక్తి (Solar Energy)కి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సోలార్ పవర్ (Grid)…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates