Harithamithra Telugu News

Simple-Energy-electric-scooter

13 రాష్ట్రాల్లో సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

ఆగ‌స్టు 15న విడుద‌ల‌కు సిద్ధం Simple One electric scooter మొద‌టి విడ‌త‌తో ఒకేసారి 13 రాష్ట్రాల్లో లాంచ్ చేయ‌నున్నారు. ఈ స్టైలిష్ స్మార్ట్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం వినియోగ‌దారులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు.  ఇందులో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు.  ఇది ఒక‌సారి చార్జి చేస్తే ఎకో మోడ్‌లో 240 కిమీలు ప్ర‌యాణిస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది.  దీని టాప్ స్పీడ్‌100 kph. గంటకు 0-50 కిమీ వేగాన్ని 3.6 సెకన్లలోనే అందుకుంటుద‌ని…

Read More
komaki xgt x5

దివ్యాంగుల కోసం ప్ర‌త్యేక ఈ-స్కూట‌ర్‌ Komaki XGT X5

సింగిల్ చార్జిపై 90కిలోమీట‌ర్లు దివ్యాంగుల కోసం ప్ర‌త్యేకంగా కోమాకి సంస్థ ఒక ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది.  సాధార‌ణ ద్విచ‌క్ర‌వాహ‌నాలు న‌డ‌ప‌లేన‌వారికి ఇది ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. కొమాకి సంస్థ విడుద‌ల చేసిన ఈ . Komaki XGT X5.  ఇది ఒక్క‌సారి చార్జ్ చేస్తే 90కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఇందులో లెడ్ యాసిడ్‌, లిథియం అయాన్ బ్యాట‌రీ వేరియంట్లు ఉన్నాయి. లెడ్ యాసిడ్ స్కూటర్‌ను కేవలం రూ. 72,500 లకు ఆర్డర్ చేయవచ్చు. ఇక లిథియం-అయాన్…

Read More
ola electric December to Remember

Ola E-Scooter విడుద‌ల తేదీ ఖ‌రారు..

ఆగ‌స్టు 15న విడుద‌ల‌ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న Ola E-Scooter విడుద‌ల‌య్యే తేదీ ఎట్ట‌కేల‌కు ఖ‌రార‌య్యింది. అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఉన్న ఈ హై-స్పీడ్ స్కూట‌ర్‌పై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ ఆగష్టు 15 న లాంచ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ వ్య‌వ‌స్థాప‌కులు, సీఈవో భావిష్ అగర్వాల్ ప్ర‌క‌టించారు. రికార్డ్ స్థాయిలో బుకింగ్స్‌.. Ola E-Scooterను ముంద‌స్తుగా రిజ‌ర్వ్ చేసుకున్న‌వారికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆగస్టు 15 న ఓలా స్కూటర్ కోసం ప్రారంబోత్స‌వ‌ ఈవెంట్‌ని ప్లాన్…

Read More
EVTRIC Motors 2

EVTRIC నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

  ఎక్స్ షోరూం ధ‌ర 64,994 నుంచి ప్రారంభం తిరుపతి, హైదరాబాద్ స‌హా ప‌లు న‌గ‌రాల్లో విక్ర‌యాలు EVTRIC సంస్థ నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు లాంచ్ అయ్యాయి. అందులో ఒక మోడ‌ల్ పేరు EVTRIC యాక్సిస్, మ‌రొక‌టి EVTRIC రైడ్. వీటి రేంజ్ 75 కిలోమీట‌ర్లు. ఈ EVTRIC Eelectrci Scooterలు డిటాచబుల్ బ్యాటరీలు క‌లిగి ఉన్నాయి.  ఈవిట్రిక్‌ సంస్థ ఎల‌క్ట్రిక్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎల‌క్ట్రిక్‌ బైక్‌ల‌ను మరియు ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలను కూడా…

Read More
yulu dex electric scooter

మ‌రో ఎల‌క్ట్రిక్ మోపెడ్ వ‌స్తోంది.

యూలు సంస్థ నుంచి DEX electric scooter సింగిల్ చార్జిపై 60కి.మి స‌రుకుల డెలివరీ కోసం యులు సంస్థ ఓ ఎల‌క్ట్రిక్ మోపెడ్‌ను విడుద‌ల చేసింది. ఇది సింగిల్ చార్జిపై 60-కిమీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. దీనికి DEX electric scooterగా నామ‌క‌రణం చేశారు. యులు డిఎక్స్ అనేది చిరువ్య‌పారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని కంపెనీ పేర్కొంది. ఇది డెలివరీ బ్యాయ్‌ల ఇంధ‌న ఖర్చులను దాదాపు 35-40%వరకు తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. ఇ-మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ అయిన యులు తాజాగా…

Read More
oninawa iprice plus

Okinawa ఈవీలకు భ‌లే డిమాండ్‌

Okinawa వాహ‌నాల అమ్మ‌కాల్లో వృద్ధి Q1 FY21 లో ఒకినావా 15,000+ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్ర‌య‌యాలు పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతుండ‌డంతో వినియోగ‌దారులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మ‌ళ్లుతున్నారు. ఫ‌లితంగా మార్కెట్‌లో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని నెల‌ల క్రితం కేంద్ర‌ప్ర‌భుత్వం ఫేమ్‌-2 స్కీం కింద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై స‌బ్సిడీని పెంచ‌డం కూడా ఈవీ అమ్మ‌కాల వృద్ధికి ఊత‌మిచ్చిన‌ట్ల‌యింది. అయితే Okinawa ఆటోటెక్ 2021 ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో అమ్మ‌కాలు పెరిగిన‌ట్లు కంపెనీ…

Read More
Bgauss will soon release 2 new electric scooters

Bgauss will soon release 2 new electric scooters

Bgauss will soon release 2 new electric scooters దీపావళి నాటికి, Bgauss కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 35 షోరూమ్‌లను ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి, 100 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత సంవత్సరం తమ మొదటి ఉత్పత్తులను ప్రారంభించిన బిగాస్ Electric ఇప్పుడు మరో మైలురాయి చేరుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని…

Read More

Bajaj Chetak Electric Scooter బుకింగ్స్ షురూ..

మొద‌ట పుణే, బెంగ‌ళూరులో విక్ర‌యాలు 2022నాటికి 24న‌గ‌రాల్లో అందుబాటులోకి.. ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం బ‌జాజ్ కంపెనీ త‌న ఎల‌క్ట్రిక్ వేరింయ‌ట్ అయిన Bajaj Chetak Electric Scooter బుకింగ్స్‌ను పూణే లేదా బెంగళూరులో ప్రారంభించింది. పుణే, బెంగ‌ళూరు వాసుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే.. సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు బుకింగ్‌లు తెరిచారు. కస్టమర్లు రూ .2వేలు చెల్లించి చేతక్‌ను బుక్ చేసుకోవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ అర్బన్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర పూణేలో…

Read More
Quanta

స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike

Quanta electric bike   Gravton మోటార్స్ సంస్థ స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. గ్రావ్టన్ మోటార్స్ అనే సంస్థ 2016లోనే స్థాపించబ‌డింది. ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌స్తుతం స‌రికొత్త రూపంలో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయగలిగారు. అయితే ఇది వాహనం ఒక స్కూటర్, బైక్…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates