Harithamithra Telugu News

MG Charge Hub

MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..

MG (మోరిస్ గ్యారేజెస్) సంస్థ భారతదేశంలో  500 రోజుల్లో 500 ఛార్జర్‌ల (MG Charge Hub) ను ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ సౌలభ్యం కోసం అపార్ట్‌మెంట్‌లు, సముదాయాలు, సొసైటీలలో 1,000 రోజుల్లో 1,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయమై MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “MG అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంతోపాటు వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని…

Read More
Ultraviolette F77 Mach 2 near by me

సింగిల్ చార్జిపై 323 మైలేజీ.. భార‌త్ లో విడుద‌లైన సూప‌ర్ ఫాస్ట్ ఎల‌క్ట్రిక్‌ బైక్‌..

Ultraviolette F77 Mach 2 లాంచ్‌.. ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 2.99 లక్షలు బెంగుళూరుకు చెందిన EV తయారీదారు, అల్ట్రావయోలెట్ కంపెనీ త‌న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77ను అప్‌డేట్ చేసింది. F77 Mach 2 పేరుతో కొత్తగా వ‌చ్చిన ఈ ఎల‌క్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో మొద‌టి స్టాండర్డ్ రెండోది రీకాన్. బైక్ హై పర్ ఫార్మెన్స్‌ , ఫీచర్లు హార్డ్‌వేర్ ఫ్రంట్ అప్‌డేట్‌లతో వ‌చ్చింది. అల్ట్రావయోలెట్ F77 Mach 2…

Read More
Most affordable Bajaj Chetak

బజాజ్ చేతక్ ఎంట్రీ-లెవల్ మోడల్ త్వరలో లాంచ్.. రూ.లక్షలోపే ధర

Most affordable Bajaj Chetak |  ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో (Bajaj Auto ) తన అత్యంత సరసమైన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ( Chetak electric scooter) ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది . ఈ కొత్త EV మే చివ‌రి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. త‌క్కువ ధ‌ర‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం వెతుకుతున్న వినియోగదారుల‌ను ఆక‌ర్షించేందుకు బ‌జాన్‌ కంపెనీ ఎంట్రీ లెవ‌ల్ మోడ‌ల్ (Most affordable Bajaj Chetak)…

Read More
Eco-Friendly Polling Booths

Video | ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా.. అయితే ఓసారి చూడండి..

Eco-Friendly Polling Booths | తమిళనాడులోని ఈ పర్యావరణ అనుకూల పోలింగ్ బూత్‌లు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలను పూర్తిగా కొబ్బరి, వెదురు ఆకులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూత్ కు సంబంధించిన వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఇటీవల షేర్ చేయ‌గా.. అది నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్ తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఒక ప్ర‌త్యేక‌ “గ్రీన్ పోలింగ్ బూత్ ను చూపిస్తుంది. ఈ వినూత్న…

Read More
Google Maps for charging stations

EV Charging Points | ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. చార్జింగ్ పాయింట్ల కోసం కీలక అప్ డేట్

EV Charging : ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తున్నవారికి శుభవార్త.. వాహనం నడుపుతున్నపుడు బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతుంటే మనం పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. వెంటనే చార్జింగ్ పాయింట్ల కోసం వెతికేందుకు ప్రయత్నిస్తుంటాం.. అయితే ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు Google Maps ఒక కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. ఎలక్ట్రిక్ వాహనదారుల కోసం  Google Maps కి కొత్త ఫీచర్ ను జతచేసింది. ఇది ఎలక్ట్రిక్ కార్లను ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయో ఈజీగా తెలుసుకునే…

Read More
Ola Service Center

Ola Service Center | 500వ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా.. దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ చెకప్ లు..

Ola Electric తన నెట్‌వర్క్‌ను క్రమంగా బలోపేతం చేసుకుంటోంది. తాజాగా కేరళలోని కొచ్చి నగరంలో 500వ సర్వీస్ సెంటర్ (Ola Service Center)ని ప్రారంభించింది. కేరళలో  ఓలా కంపెనీకి ఇదే అతిపెద్ద సర్వీస్ సెంటర్. ఈ సందర్భంగా ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ఉచిత స్కూటర్ హెల్త్ చెకప్‌ను ప్రకటించింది. బెంగళూరు/కొచ్చి : దేశవ్యాప్తంగా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు కేరళలోని కొచ్చిలో తన 500వ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. కొత్తగా…

Read More
Solar Panels

Solar Panels For Home | ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సోలార్ పానల్ పెట్టుకోవాల్సిందే..

Solar Panels For Home | మీరు కొత్తగా ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా సోలార్ పానల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌అధికారులు కొత్తగా ఈ నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇకపై ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్‌ప్యానెల్స్‌ (Rooftop Solar Power) ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొని విధివిధానాలను రూపొందించనున్నారు. రాష్ట్రంలో సౌరవిద్యత్ తయారీని ప్రోత్సహించేందుకు గాను…

Read More
Juiy App

Juiy App | ఎలక్ట్రిక్ వాహనాలపై అపోహలు తొలగించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన కొత్త యాప్..

జూయి యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు Juiy App  | హైదరాబాద్ :  సుస్థిర రవాణా దిశగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడంలో వినియోగదారులకు అవసరమైన గైడెన్స్ ను అందించేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ‘జూయి యాప్’ (Juiy App) ను రాష్ట్ర‌ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సంప్ర‌దాయ పెట్రోల్ వాహ‌నాలతో ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లుగుతుంది. వాతావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి వినియోగించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది….

Read More
MS Dhoni emotorad doodle v3

MS Dhoni | ఈ-బైక్ కంపెనీ ఈమోటోరాడ్‌లో ఎంఎస్ ధోని పెట్టుబడి

MS Dhoni| క్రికెటర్ ఎంఎస్ ధోని EMotorad Doodle V3 ఇ-బైక్‌ను నడుపుతున్న కొన్ని రోజుల తర్వాత, కంపెనీ ఇప్పుడు ఆ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్ గా తన కొత్త పాత్రను పోషిస్తున్నారు. తమ కంపెనీలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ పెట్టుబడి పెట్టినట్లు EMotorad ప్రకటించింది.. నవంబర్ 2023లో, Panthera గ్రోత్ పార్ట్‌నర్స్ నేతృత్వంలోని సిరీస్ B ఫండింగ్ రౌండ్‌లో EMotorad రూ. 164 కోట్లను సమకూర్చుకుంది. ఈ మూలధనంతొ కంపెనీ తయారీ సామర్థ్యాలను బలోపేతం…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates