Tag: ఢిల్లీ ఈవీ పాలసీ 2.0 (Delhi EV Policy 2.0)
Delhi Pollution | కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ ‘బ్లూప్రింట్’: 14 వేల బస్సులు, ఈవీ పాలసీ 2.0తో సరికొత్త ప్రణాళిక!
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని (Delhi Pollution) అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేఖ గుప్తా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కాలుష్య నిరోధక ‘బ్లూప్రింట్’ను ఆమోదించారు. రాబోయే 12 నెలల పాటు 24 గంటలూ పనిచేసి కాలుష్య రహిత ఢిల్లీని నిర్మించాలని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు రవాణా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా పునర్నిర్మిస్తోంది:2029 […]
