ఏసర్ నుంచి MUVI 125 4G ఇ-స్కూటర్ వచ్చేస్తోంది..
ప్రముఖ టెక్ దిగ్గజం Acer సంస్థ MUVI 125 4G పేరుతో భారతీయ ఇ-స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ గాడ్జెస్ రంగంలో గుర్తింపు పొందిన ఏసర్ భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుంది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఏసర్ విడుదల చేయనున్న MUVI 125 4జీ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 అని ప్రకటించింది. Acer MUVI 125 4G గరిష్ట వేగం 75 kmph. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 80km వరకు…