Tag: Acharya NG Ranga Agriculture University
KVK Ghantasala | కె.వి.కె ఘంటసాల ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన యాత్ర
KVK Ghantasala Farmer Visit | ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (KVK) రైతు సాధికారత దిశగా రెండు కీలక కార్యక్రమాలను నిర్వహించింది. గురువారం దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర్రు గ్రామాలు, గుంటూరు జిల్లా నుంచి రైతులను విజ్ఞాన యాత్ర కు తీసుకురావడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముందుగా సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి డాక్టర్ డి. సుధారాణి గారు కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన విధుల వివరాలు, పనితీరు, […]
