Ather offers | ఏథర్ స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. కొద్ది రోజుల వరకే..
Ather offers|సంవత్సరం మరికొద్ది రోజులోనే రాబోతుంది. ఏడాది ముగిసిపోతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ వాహనాలను పెద్ద మొత్తంలో క్లియర్ చేసుకునేందుకు భారీగా ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ) తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ వినియోగదారులకు కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. ఏథర్ ఎనర్జీ (Ather Energy ) తన వినియోగదారులకు నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు, ఉచిత వారంటీని అందించే ప్రోగ్రామ్ – ‘ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్’…