Tag: Best Electric Scooters 2026.
యమహా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 169 కి.మీ రేంజ్! ధర ఎంతంటే?
Yamaha EC-06 Electric Scooter Launch : ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా (Yamaha) ఎట్టకేలకు భారత ఎలక్ట్రిక్ విపణిలోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06 ను అధికారికంగా విడుదల చేసింది. ఓలా, ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి హేమాహేమీలతో పోటీ పడేందుకు యమహా ఈ స్మార్ట్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. లేటెస్ట్ స్టైలిష్ లుక్, అదిరిపోయే రేంజ్‌తో వచ్చిన ఈ స్కూటర్ వివరాలు మీకోసం.. Yamaha EC-06 ధర భారత మార్కెట్లో యమహా […]
