Solar Plan | గృహ వినియోగదారులకు బంపర్ ఆఫర్: 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
Solar Plan in Bihar | : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కీలక ప్రకటన చేశారు. విద్యుత్ వినియోగదారులు ఇకపై 125 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు దీంతో విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోషల్ మీడియాలో ఇలా రాశారు – ‘మేము మొదటి నుంచి అందరికీ చౌక ధరలకు విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పుడు ఆగస్టు 1, 2025…
