Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: electric vehicles sales 2023

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు పైపైకి

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు పైపైకి

EV Updates
దేశంలో ఈవీలకు భారీ డిమాండ్ electric vehicles sales 2023 : దేశంలో ఎలక్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తాజా రిటైల్ గణాంకాలు ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. ఫిబ్రవరి 2023లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అమ్మకాలు టూ వీలర్స్ 84%, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 86%, ఇ-త్రీ వీలర్స్ 87% అలాగే, ఇ-క‌మర్షియల్ వాహనాలు 13% పెరిగిన‌ట్లు (FADA పేర్కొంది. టూ వీలర్ అమ్మకాలు ఫిబ్రవరి 2022లో 35,709 యూనిట్ల కంటే రెట్టింపుగా ఈ ఏడాది 5,702 యూనిట్లకు చేరుకున్నాయి. ఇదే సంవ‌త్సం జనవరిలో విక్రయించిన 64,363 యూనిట్ల నుండి నెలవారీగా 2% ఎక్కువగా న‌మోద‌య్యాయి. Ola, TVS, Ather, Hero Electric, Ampere కంపెనీల వాహ‌నాలు మొదు వ‌రుస‌లో ఉన్నాయి....
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు