Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: EQS

12 నెల‌ల్లో Mercedes Benz నుంచి నాలుగు మోడ‌ళ్లు

12 నెల‌ల్లో Mercedes Benz నుంచి నాలుగు మోడ‌ళ్లు

Electric cars
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా ( Mercedes Benz ) వచ్చే నాలుగేళ్లలో (2027 నాటికి) ఇండియా విక్రయాలు 25% ఎలక్ట్రిక్ కార్ల నుండి రావాలని కోరుకుంటోంది. ఇందుకోసం మ‌రో 8-12 నెలల్లో నాలుగు సరికొత్త EV మోడళ్లను విడుదల చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. "2027 నాటికి భారతదేశంలో 25% అమ్మకాలు EVల నుండి రావడం ల‌క్ష్య‌మ‌ని Mercedes-Benz కార్స్ రీజియన్ ఓవర్సీస్ హెడ్ మాథియాస్ లూర్స్ ఓ వార్తా చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, త‌మ‌కు కొత్త మోడల్స్ అవసరమ‌ని, వాటిలో నాలుగు మోడ‌ళ్ల‌ను 8-12 నెలల్లో ప్రారంభిస్తామ‌ని తెలిపారు. క‌ళ్లు చెదిరే ధ‌ర‌లు Mercedes Benz ఇండియా ల‌గ్జ‌రీ EV రంగంలో అగ్రగామిగా ఉంది. ఇది అక్టోబర్ 2020లో EQCని ప్రారంభించింది, ఆ తర్వాత ఆగస్టు 2022లో EQS AMG, సెప్టెంబర్ 2022లో EQS, అలాగే డిసెంబర్ 2022లో EQB ఈవీని ప్ర‌వేశ‌పెట్టింది. వీటిలో...