EV Comparision | Ola S1 Pro Gen2, ఏథర్ 450 అపెక్స్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్? వీటి ఫీచర్లు, ధరలు ఇవే..
EV Comparision | Ather Energy తన 10వ వార్షికోత్సవం సందర్భంగా, స్పోర్టీ లుక్ తో ఉన్న Ather 450 Apex కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1.89 లక్షలుగా ఉంది. అయితే మరో ఈవీ తయారీ సంస్థ Ola S1 ప్రో [Gen 2] ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది బడ్జెట్ పరంగా కాస్త అందుబాటు ధరలోనే ఉంది. ఇదే ధరల రేంజ్…