EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు
EVTRIC Electric scooters : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన EVTRIC మోటార్స్ సంస్థ కొత్తగా 3 ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలను విడుదల చేసింది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో ఇటీవల జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో EVTRIC రైజ్, EVTRIC మైటీ, అలాగే EVTRIC రైడ్ ప్రో అనే మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శించింది. భారతదేశంలో 70+ పంపిణీదారుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు…