ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల – Oil Palm Price
Oil Palm Price Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మిల్లులలో రికవరీ శాతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధరను టన్నుకు రూ. 21,546 (Oil Palm Subsidy) గా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వెల్లడించారు. గతేడాది ఇదే సమయంలో ధర రూ. 12,534 ఉండగా,…
