electric truck సింగిల్ ఛార్జిపై 1,000 కి.మీ రేంజ్
గిన్నిస్ రికార్డ్‌లోకి దూసుకొచ్చిన భారీ electric truckస్విట్జర్లాండ్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్-ప్యాకేజీ సర్వీస్ ప్రొవైడర్ డిపిడి Futuricum.. టైర్ల తయారీ సంస్థ కాంటినెంటల్ సంయుక్తంగా సరికొత్త electric truck ను రూపొందించాయి. ఇది సింగిల్ చార్జిపై ఏకంగా 1,099 కిలోమీర్టలు ప్రయాణించి ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక పూర్తి ఛార్జ్‌లో ఎక్కువ దూరం ప్రయాణించిన ఎలక్ట్రిక్ ట్రక్కుగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.ఈ ఎలక్ట్రిక్ ట్రక్కును డిపిడి స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్ కంపెనీతో కలిసి యూరోప్‌లోని ప్రముఖ వాహన తయారీ సంస్థ Futuricum అభివృద్ధి చేసింది.ఈ ఎలక్ట్రిక్ ట్రక్ రేంజ్ పరంగా ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.
విజయవంతంగా టెస్ట్ డ్రైవ్
స్విస్ ఆటోమొబైల్ బ్రాండ్ వోల్వో (Volvo) అందించిన ఓ ఎలక్ట్రిక్ ట్రక్కును Futuricum సంస్థ మార్చి...