
Hero MotoCorp | విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్త ధరలు
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఇటీవల తన చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్, విడా VX2 శ్రేణిని ఇటీవలే విడుదల చేసింది. ఇది మార్కెట్లో BaaS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) అందించే మొట్టమొదటి వాహనం ఇది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి ఆసక్తి ఉన్నవారికి కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే హీరో విడా VX2 ధరలను రూ. 15,000 తగ్గించింది. ఈ పరిమిత ఆఫర్‌తో, విడా VX2 గో ట్రిమ్‌లు రూ. 44,990 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి . ఈ ఆఫర్‌ను పొందడానికి, వినియోగదారులు BaaSతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలి.Hero vida VX2 కొత్త ధరలుజూలై 1న, Hero MotoCorp కొత్త విడా VX2 పోర్ట్‌ఫోలియో ధరలను ఆవిష్కరించింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది VX2 Go, రెండోది VX2 Plus. BaaS స్కీమ్ తో వీటి ధరలు (ఎక్స్-షోరూమ్. )వరుసగా రూ. 59,490. రూ. 64,990. కొత్త పరిమిత ఆఫర్‌తో, VX2 Goపై రూ. 15,000, ...