రూ.59వేలకే కొత్త హీరో Vida VX2 ఈవీ స్కూటర్.. సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో సెన్సేషన్
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. విడా VX2 (Hero Vida VX2) పేరుతో వచ్చిన ఈ ఇ-స్కూటర్ ధరలు కేవలం రూ. 59,490 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి, అయితే, ఇందులో ట్విస్ట్ ఉంది. ఈ ధర కేవలం స్కూటర్‌కు మాత్రమే వర్తిస్తుంది. బ్యాటరీకి కాదు. విడా VX2 లాంచ్‌తో, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మాడ్యూల్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని అందించే మొదటి ప్రధాన OEMగా హీరో…
