Electric Car | షారుక్ ఖాన్ వద్దకు చేరిన మొట్టమొదటి EV హ్యుందాయ్ IONIQ 5
హ్యుందాయ్ ఇండియా ఆల్-ఎలక్ట్రిక్ SUV Ioniq 5ని ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్- షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)’కి డెలివరీ చేసింది. హ్యుందాయ్‌తో 25 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని స్మరించుకుంటూ.. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ EV SUVని నటుడికి అందించింది. తమ బ్రాండ్‌పై షారూఖ్ ఖాన్ ఇచ్చిన సపోర్ట్ కు నమ్మకానికి ధన్యవాదాలు తెలిపింది.. భారతదేశంలో ఫ్యూచర్ మొబిలిటీ కి నాయకత్వం వహిస్తూ హ్యుందాయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో Ioniq 5ని విడుదల…