Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: Hyundai Motor India

Electric PV sales in 2023: అమ్మకాల్లో దుమ్ము రేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Electric PV sales in 2023: అమ్మకాల్లో దుమ్ము రేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

EV Updates
Electric PV sales in 2023: ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు CY2023లో గరిష్ట స్థాయిలో 81,870 యూనిట్లకు చేరుకున్నాయి, దీని ఫలితంగా పెరిగిన ఉత్పత్తి లభ్యత, వినియోగదారుల డిమాండ్.. విస్తరిస్తున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాంశాలు అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఇందులో టాటా మోటార్స్ 73% మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది.  తర్వాతి స్థానాల్లో MG మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా ఉన్నాయి. లగ్జరీ కార్ల తయారీదారులు 2,582 యూనిట్లను విక్రయించారు, సంవత్సరానికి 355% వృద్ధి చెందారు.Four wheelers  ఇ-మొబిలిటీకి పెరుగుతున్న మార్పుకు సూచనగా మన రోడ్లపై electric SUVలు, సెడాన్‌లు ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో పెరిగాయి.ఈ కదలిక రిటైల్ అమ్మకాల్లో ప్రతిబింబిస్తుంది. వాహన్ ప్రకారం, CY2023  12 నెలల్లో మొత్తం 81,870 ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, MPVలు అమ్ముడయ్యాయి. గతేడాది కంటే - 43,613 యూనిట్లు ఎ...
Electric Car | షారుక్ ఖాన్ వద్దకు చేరిన మొట్టమొదటి EV హ్యుందాయ్ IONIQ 5

Electric Car | షారుక్ ఖాన్ వద్దకు చేరిన మొట్టమొదటి EV హ్యుందాయ్ IONIQ 5

Electric cars
హ్యుందాయ్ ఇండియా ఆల్-ఎలక్ట్రిక్ SUV Ioniq 5ని 'కింగ్ ఆఫ్ బాలీవుడ్- షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)'కి డెలివరీ చేసింది. హ్యుందాయ్‌తో 25 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని స్మరించుకుంటూ.. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ EV SUVని నటుడికి అందించింది. తమ బ్రాండ్‌పై షారూఖ్ ఖాన్ ఇచ్చిన సపోర్ట్ కు నమ్మకానికి ధన్యవాదాలు తెలిపింది..భారతదేశంలో ఫ్యూచర్ మొబిలిటీ కి నాయకత్వం వహిస్తూ హ్యుందాయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో Ioniq 5ని విడుదల చేసింది. ఇప్పటికే 1,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. Ioniq 5 ప్రీమియం లగ్జరీ కార్లపై వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది.కాగా ఈ కొరియన్ కార్‌మేకర్‌తో దాని బ్రాండ్ అంబాసిడర్‌గా షారూఖ్ ఖాన్ 25 సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగి ఉన్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV Ioniq 5ని భారతదేశంలో జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో- 2023లో షారుఖ్ ఖాన్ స్వయంగా విడుదల చేశారు .IONIQ...