Tag: KKR IPL 2026 edition scooter
వీడా (VIDA) నుండి ‘VX2 ప్లస్ KKR’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల! -IDA VX2 Plus
IDA VX2 Plus KKR Limited Edition : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం వీడా (VIDA), ఐపీఎల్ అభిమానుల కోసం ఒక అదిరిపోయే వార్తను మోసుకొచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో తమ భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని, ప్రత్యేకంగా “VX2 ప్లస్ KKR లిమిటెడ్ ఎడిషన్” (IDA VX2 Plus KKR Limited Edition) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన కేకేఆర్ […]
