Toyota Urban Cruiser Ebella : 543 కి.మీ రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. బుకింగ్స్ షురూ!
టోయోటా ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (EV SUV) అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella) ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి ‘ఇ-విటారా’కు ఇది సిబ్లింగ్ మోడల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవీ.. డిజైన్ (Exterior) హామర్ హెడ్ డిజైన్: టోయోటా గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌తో కూడిన సరికొత్త ఫ్రంట్ లుక్.లైటింగ్: సెగ్మెంటెడ్ LED DRLలు మరియు ట్రయాంగులర్ హెడ్‌లైట్లు.వీల్స్: 18-ఇంచుల ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లోయ్ వీల్స్.కలర్స్: 5 మోనోటోన్ (వైట్,…
