04 Jul, 2025
1 min read

Watch | ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి సెల్ఫ్ డ్రైవ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

Ola Solo Electric Scooter | ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్ తీసుకొస్తోంది. Ola Solo అని పిలవబడే ఈ స్కూటర్ వివరాలు కంపెనీ యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వెల్లడయ్యాయి. ఓలా సహ-వ్యవస్థాపకుడు, CEO, భవిష్ అగర్వాల్ కూడా తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో సెల్ఫ్-రైడ్ స్కూటర్ వీడియోను షేర్ చేశారు. ఏప్రిల్ 1న మొదటిసారిగా టీజ్‌చేసిన ఓలా సోలో ముందుగా ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోషల్ […]