దేశవ్యాప్తంగా MG Comet EV డీలర్‌షిప్‌లు
టెస్ట్ డ్రైవ్‌లు షురూ.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Comet EV ని MG మోటార్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. సరికొత్త MG Comet EV ఎక్స్-షోరూమ్ ధర రూ.7.98 లక్షలుగా నిర్ణయించారు. ఈ అందమైన చిన్న ఎలక్ట్రిక్ కారు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభమైంది. దీని కోసం టెస్ట్ డ్రైవ్‌లు (MG Comet EV Test drives ) కూడా షురూ అయ్యాయి. MG కామెట్ బుకింగ్‌లు ఈ నెల 15న తెరవనున్నారు. ఈ…