మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వచ్చేసింది
రూ.1.43 లక్షల ధరతో Matter Energy Aera electric motorcycle సంప్రదాయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు భిన్నంగా సరికొత్తగా ఆవిష్కరించబడిన ఓ ఎలక్ట్రిక్ బైక్ పై సర్వత్రా ఆసక్తి గొలుపుతోంది. మ్యాటర్ ఎనర్జీ ఈవీ సంస్థ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఒక ప్రత్యేకమైన ఫీచర్‌తో తీసుకొచ్చింది. ఇప్పటివరకు వచ్చిన ఎలక్ట్రిక్ బైక్‌లకు భిన్నంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో Matter Energy Aera electric motorcycle ను ప్రదర్శించింది. దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 1.43 లక్షలుగా ప్రకటించింది. Matter…