Tag: Ola Electric #EndICEAge campaign offers 2026
Ola Electric సంచలనం: ₹49,999 కే ఎలక్ట్రిక్ స్కూటర్.. మార్చి 31 వరకు అదిరిపోయే ఆఫర్లు!
Ola Electric EndICEAge campaign offers 2026 | దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) భారీ ప్రణాళికను ప్రకటించింది. #EndICEAge క్యాంపెయిన్‌లో భాగంగా తమ పోర్ట్‌ఫోలియోలోని వివిధ మోడళ్లపై ₹50,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. కేవలం ₹49,999 ప్రారంభ ధరతో స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్లు మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యమైన ధరల వివరాలు: వినియోగదారుల కోసం Ola […]
