Harithamithra Telugu News

Tuesday, April 28Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: Orbiter V1

కేవలం ₹49,999 కే  TVS Orbitor V1 ‘BaaS’ మోడల్‌తో బ్యాటరీ టెన్షన్ ఇక లేదు..

కేవలం ₹49,999 కే TVS Orbitor V1 ‘BaaS’ మోడల్‌తో బ్యాటరీ టెన్షన్ ఇక లేదు..

EV Updates, E-scooters
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company కొత్త ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ (TVS Orbitor V1) ను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) అనే వినూత్న మోడల్‌తో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ స్కూటర్ ప్రారంభ ధర ₹49,999 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించారు. ఇది కేంద్ర ప్రభుత్వ PM e-Drive Scheme సబ్సిడీతో కలిపి నిర్ణయించిన ధర. అయితే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేస్తే ధర ₹84,500గా ఉంటుంది.ఏమిటీ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్?సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో బ్యాటరీ ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు టీవీఎస్ 'BaaS' మోడల్‌ను తీసుకొచ్చింది.తక్కువ ధర: వాహనం కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించక్కర్లేదు. అందుకే స్కూటర్ ₹49,999 కే లభిస్తుంది.సబ్‌స్క్రిప్షన...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates