![దీపావళి సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్ Festive Discounts on Electric Scooters](https://harithamithra.in/wp-content/uploads/2024/10/Electric-Vehicles-Offers.jpg)
దీపావళి సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
Festive Discounts on Electric Scooters : భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్వాంటమ్ ఎనర్జీ కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లపై దీపావళి ఆఫర్ ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు పరిమిత-కాల ఆఫర్ 31 అక్టోబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఆగ్రా, లక్నో, కాన్పూర్‌లలో కొత్తగా ప్రారంభించబడిన అవుట్‌లెట్‌లతో సహా దేశంలోని అన్ని క్వాంటం ఎనర్జీ షోరూమ్‌లలో ఈ డిస్కౌంట్ ఆఫర్ ను పొందవచ్చు. మూడు మోడళ్లపై తగ్గింపు ధరలు…