Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: PM kisan telugu

PM KISAN | రైతుల ఖాతాల్లో మే నెలలో నగదు బదిలీ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

PM KISAN | రైతుల ఖాతాల్లో మే నెలలో నగదు బదిలీ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

General News
PM KISAN : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అయిన‌ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని పేద రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక‌సాయం అందిస్తోంది. ఈ ఆర్థిక సాయం 3 విడతలుగా నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంది. ప్రతి వాయిదా 4 నెలల వ్యవధిలో విడుదల చేయబడుతుంది. ఒక్కో విడత కింద రూ.2వేలు రైతుల ఖాతాలకు పంపుతారు. ఇటీవల, ఫిబ్రవరి 28న మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.PM-Kisan 17th installment : ఇక 17వ విడత  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 17వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త. నివేదికల ప్రకారం, PM-కిసాన్ పథకం 17వ...