PM KISAN | రైతుల ఖాతాల్లో మే నెలలో నగదు బదిలీ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
PM KISAN : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అయిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని పేద రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థికసాయం అందిస్తోంది. ఈ ఆర్థిక సాయం 3 విడతలుగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ప్రతి వాయిదా 4 నెలల వ్యవధిలో విడుదల చేయబడుతుంది. ఒక్కో…