
Electrification : భారతీయ రైల్వే వందేళ్ల విద్యుదీకరణ వేడుకలు..
Indian railways Electrification : భారతీయ రైల్వే త్వరలో 100 సంవత్సరాల విద్యుదీకరణ వేడుకలను జరుపుకోనున్నాయి. ఇది ప పర్యావరణ హితమైన రైలు వ్యవస్థ దిశగా మార్చేందుకు రైల్వేలు ఫిబ్రవరి 3 (సోమవారం) మొట్టమొదటి సారిగా విద్యుత్ తో నడిచే రైలును ప్రారంభించారు.భారతదేశ మొట్టమొదటి 'ఎలక్ట్రిక్ రైలు' చరిత్ర..భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్ అని పిలువబడేది) ప్లాట్‌ఫారమ్ 2 నుంచి ఫిబ్రవరి 3, 1925న ముంబైలోని కుర్లా వరకు నడిచింది. మొట్టమొదటి భారతీయ రైలు 1853లో ఏప్రిల్ 16న ప్రారంభించబడిన 72 సంవత్సరాల తర్వాత రైల్వేలు విద్యుద్దీకరణ ప్రక్రియను మొదలు పెట్టాయి. ,"మొదటి ఎలక్ట్రిక్ రైలు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడిచింది. దీనిని విక్టోరియా టెర్మినస్ లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 నుంచి నుంచి కుర్లా వరకు ప్రయాణిం...