Tag: River Indie storage
largest boot space | అత్యధిక బూట్ స్పేస్ ఉన్న టాప్ 5 ఈవీ స్కూటర్లు ఇవే!
Best Electric Scooters with largest boot space | స్కూటర్ కొనేటప్పుడు మనం చూసే మొదటి విషయం ‘కన్వీనియన్స్’. పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్లు (EVs) డిజైన్ పరంగా మరింత సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ముఖ్యంగా సీటు కింద ఉండే స్టోరేజ్ (Boot Space) విషయంలో ఇవి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు, మనకు బాగా తెలిసిన హోండా యాక్టివాలో కేవలం 18 లీటర్ల స్థలం ఉంటే.. కొన్ని ఈవీలు దానికి రెట్టింపు కంటే ఎక్కువ […]
