Rythu Nestham : ఈనెల 7న వరి సన్న రకాలు, ప్రకృతి వ్యవసాయంపై చర్చ!
Rythu Nestham 89th Episode Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సాగు మెళుకువలు, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించే “రైతు నేస్తం” కార్యక్రమం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ వినూత్న కార్యక్రమం, ఈ నెల 07-04-2026 (మంగళవారం) రోజున 89వ ఎపిసోడ్‌ను పూర్తి చేసుకోనుంది. సమయం, వేదిక: Rythu Nestham ఎపిసోడ్‌లో చర్చించబోయే ముఖ్య అంశాలు: ఈ వారం…
